E-kyc చేయుటకు వాలంటీర్లు కు సూచనలు :-
అందరు వాలంటీర్స్ కు తెలియ జేయునది ఏమనగామన మండలములో వాలేంటీర్ ద్వారా ఇచ్చిన మరియు ఇంకను ఇవ్వవలసిన కొత్త రైస్ కార్డ్ లకు ఇంటిoటికి వెళ్లి రైస్ కార్డ్ దారుని బయో మెట్రిక్ రైస్ కార్డ్ ఇచ్చినట్టు acknowdgement బయో మెట్రిక్ తీసుకోవాలి మరియు మీరు రైస్ కార్డు లో ఉన్న కుటుంబసభ్యుల ekyc చేయుటకు వెళ్ళునపుడు 3 విషయములు తప్పక చూడవలెను.
Highlights:-
Click here for more updates
1. Ekyc Complete Solutions
పూర్తి వివరములు కొరకు ఈ క్రింది వీడియో ని చుడండి .
1. రైస్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులలో ekyc status లో ఎవరి పేరుకు ఎదురుగా N అని ఉన్నదో వారికి మాత్రమె ekyc చేయవలేను.
2. క్రొత్త NFSA రూల్స్ ప్రకారం, కుటుంబ పెద్ద , compulsory గా ఆడవాళ్లే ఉండాలి. కావున మీరు ekyc చేయు సమయములో, Relationship కాలం లో ఆడవాళ్ళ పేరుకు ఎదురుగా self లేకపోతే , compulsory self గా మార్చండి.
3. మరియు ఏదైనా వ్యక్తీ యొక్క ఆధార నంబర్ తప్పుగా నమోదు అయి యుంటే , అట్టి వ్యక్తీ పేరును select చేసి modify uid button click చెయ్యాలి.
పై task రెండు రోజులలో complete కావాలని, జాయింటు కలక్టరు వారు ఆదేశించియున్నారు.
గమనిక:- అందరూ వాలేంటీర్లు ఇంతకు పూర్వము Install చేసిన APK uninstall చేసి ఇపుడు పెట్టిన APK install చేయండి.
యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ లింక్ ను క్లిక్ చేయండి'.
New Version 3.3
All Volunteers Data Updated.
All Other Technical Issues are Resolved
Download App
మీ మొబైల్ నుండే నోటిఫికెషన్స్ పొందడం ఎలాగో ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి
పూర్తి విధానం తెలుగులో:-
1.పైన తెలిపిన లింక్ నుండి వాలంటీర్ యొక్క మొబైల్ లో aepos/aepds app download చేసుకొనాలి.చేసుకున్న పిదప వాలంటీర్ తన యొక్క క్లస్టర్ ఐడీ తో లాగిన్ అయ్యి థంబ్ వేస్తే వాలంటీర్ ఆతెంటికేషన్ పూర్తి చేయాలి.
2.తదుపరి వచ్చిన 4 ఆప్షన్లు లో "ఇష్యూ కార్డ్" అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే" కొత్త రైస్ కార్డ్" నంబర్ అడుగుతుంది.ఎంటర్ చేయాలి.చేసిన పిదప ఆ రైస్ కార్డ్ లో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు,male/female,relationship వివరాలు కనిపిస్తాయి.అపుడు ఆ కుటుంబం లో ఉన్న వయసు లో పెద్ద వారైన స్త్రీ కి మాత్రమే "సెల్ఫ్" అని ఆప్షన్ ని రెలాషన్ షిప్ లో ఇచ్చి మిగిలిన కుటుంబ సభ్యులకు సెల్ఫ్ తో ఉన్న రిలేషన్ బట్టి ఆప్షన్ ఇవ్వాలి(భర్త,కుమారుడు,కూతురు).ఇచ్చిన తదుపరి సబ్మిట్ చేస్తే వాళ్ళ పేర్లు:ఆధార్ నంబర్:ekyc స్టేటస్(ekyc ఇది వరకే అయి ఉంటే Y: Yes,, ఇది వరకే అవకపోతే N:no అని వస్తుంది)
3.ముందుగా ఓపెన్ అయిన ఆధార్ వివరాలు సరిపోయాయా/లేదా అని చూడాలి.ఆధార్ నంబర్ తప్పుగా పడితే వెంటనే ఆధార్ తప్పు పడిన వ్యక్తి పేరు మీద సెలెక్ట్ చేసి "modify Uid" అనే ఆప్షన్ క్లిక్ చేసి సరిచేసుకొనవలెను.సుమారుగా అన్ని ఆధార్ నంబర్స్ సరిగానే ఉన్నవి.
4.ఆధార్ వివరాలు సరిపోతే వెంటనే పక్కనే గల ekyc స్టేటస్ లో ఎవరి పేరు వద్ద N అని ఉందో వారితో వారి థంబ్ వేయిస్తే ekyc success అని వస్తుంది.దీనితో ప్రక్రియ పూర్తి అయినట్లు.ఇది వరకే ekyc పూర్తి అయి ఉన్నట్లు :Yes అని ఉంటే వారికి ekyc అవసరం లేదు.కుటుంబం మొత్తం కి కూడా Yes అని వేస్తే వారికి కూడా ekyc అవసరం లేదు.
5.గమనిక:చిన్న పిల్లలు/వృద్దులు కు దీనిని ఒకసారి ప్రయత్నించాలి.వారికి అవ్వనిచో అక్కడితో వారి ekyc చేసే ప్రక్రియను ఆపేయాలి.వారి ekyc నీ తదుపరి వచ్చే నెలలో పరిష్కరిస్తారు.కుటుంబంలో మిగిలిన వారిలో ekyc అవ్వని వారికి పూర్తి చేయాలి.
6.కొత్త రైస్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబం కు ekyc తప్పనిసరి. ఈ ప్రక్రియ లో వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి app లో కొత్త రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి.
Sir ma secretariate lo volunteers ku cluster wise login avvadam ledhu, i mean c10 cluster lo c5 volunteers aadhar open avutundi solution cheppandi.
ReplyDeleteEpds site lo... Volunteer form and shop wise volunteer list tappuga iste ila jaruguthai brother... More over..
DeleteChala mandi ki.. 2nd phase lo vachina valla data mistaken ayindi... Open avvadam ledu ..
Dont worry... Further updates istaaru..
Appati varaku wait cheyalsi vundi bro..
Sry to say u..
Jave patience bro...
SIR ma volunteer ekyc cheyaboye by mistake death declaration pettaru sir.aa beneficiary name death ga enter ainandu valana name yekkada chupinchadam ledu...please solve sir...
DeleteSame problem naku kuda
ReplyDeleteSir only aadhar number wrong ayithene modify cheskomannaru gender age kuda mistakes vasthuntay kadha avi ela cheyyali
ReplyDeleteGender wrong unte correct cheyocha sir
ReplyDeleteGender problem sir
ReplyDeleteOption Coming soon brother...
DeleteNeed some provisions to change gender ...
సార్ నా పేరు షేక్ మస్తాన్ వలీ నాది గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామం నా పాత రేషన్ కార్డు కి నా ఆధార్ కార్డు కాకుండా వేరే వారి ఆధార్ కార్డు లింక్ చేశారు యంఆర్వో గారి లెటర్ తీసుకుని గుంటూరు వెళ్ళి సంబంధించిన పత్రాలను ఇచ్చాను కానీ నా సమస్య పరిష్కారం కాలేదు గ్రామ సచివాలయం లో సంప్రదిస్తే మాకు సైట్ లాగిన్ ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు
ReplyDeleteCall to 1902 CMO office .. raise spandana issue...
ReplyDeleteOr present meeru eligible rice card list lo vunte..
Volunteer ekyc chesetappudu...ur volunteer can modify aadhar number
Post a Comment