అడంగల్:- మన యొక్క గ్రామము లోని రికార్డు లలో ముఖ్యమైన రికార్డు అడంగల్. దీని నుండే గ్రామములో సాగు అయ్యే పొలాలు వివరాలు క్లుప్తంగా తెలుస్తాయి.
పూర్తీ వివరాల కొరకు ఈ క్రింది వీడియో ని చుడండి.
అడంగల్ మీసేవ లో తీసుకొనుటకు కావాల్సిన సర్టిఫికెట్స్:-
1. అర్జీ దారుని ఆధార్ కార్డు .
2. పాస్ బుక్ యొక్క నకలు
3. అప్లికేషన్ ఫారం (Download Form).
అడంగల్ తీయు విధానం:-
1. వెబ్సైటు www.gramawardsachivalayam.ap.gov.in ఓపెన్ చేయండి.
2. ఓపెన్ మీసేవ లింక్.
3. Revenue Department ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
4. Computerized Adangal ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
అడంగల్ Online లో తీయుటకు కావాల్సిన వివరములు:-
1. District
2. Mandal
3. Village
4. Fasli Year :- సంవత్సరం వారీగా సర్వే చేసిన వివరాలు.
5. Survey No/ Sub Division
6. Do you want select With crop or With out crop:- సెలెక్ట్ Without Crop
7. Did Transaction today (tick it)
8. Click On Get Details.
9. Check all Details (verify it)
10. Gender
11. Applicant Name
12. Father's/ Mother's/ guardian's Name
13. State
14. District
15. Mandal
16. Village/ Ward
17. Pincode
18. Locality/ Landmark
19. Door No
20. Mobile
21. Application Form (Upload Max 3MB file only)
Activate APWS Notifications:-
Super information sir
ReplyDeletePost a Comment