గుడ్ మార్నింగ్ సార్ /మేడం అందరు వెల్ఫేర్ అసిస్టెంట్ వారికీ మరియు వాలంటీర్ లకు తెలియజేయడం ఏమనగా
1.WEAs మరియు వాలంటీర్లు లాగిన్ అవ్వగానే పైన స్క్రీన్ పైన CLOSE PAYMENTS అనే ఆప్షన్స్ ఉంటుంది. 100%పేమెంట్ చేసినవారు పేమెంట్ క్లోజ్ అనే ఆప్షన్స్ పై క్లిక్ చేసి క్లోజ్ చేయవలెను.
2.Unpaid రిమార్క్స్ ప్రతి ఒక్కరూ వాలంటీర్ మరియు WEAs ఎంటర్ చేయాలి చేసిన తర్వాత పేమెంట్ క్లోజ్ చేయాలి.
3.ఎన్ని మొబైల్స్ లో పేమెంట్ చేసారో అన్ని మొబైల్స్ లో లాగిన్ అయి unpaid రిమార్క్స్ ఎంటర్ చేసి పేమెంట్ క్లోజ్ చేయాలి.
4.క్యాష్ రెమిట్ స్టేటస్ జాగ్రత్తగా అప్డేట్ చేయాలి.
5.Undisbursed పెన్షన్ అమౌంట్ PS/WAS ప్రభుత్వ చలానా ద్వారా deposit cheyali.
6.ఫొటోస్ సెపరేట్ గా అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు క్లోజ్ పేమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫొటోస్ అప్లోడ్ అవుతాయి.
ఒక వేల అప్లోడ్ అవ్వకపోతే ఈ క్రింది సూచనలు పాటించండి.
పెన్షన్ ఫొటోస్ అప్లోడ్ చేయు విధానాలు...
1- మీ పెన్షన్ id నెంబర్ టైపు చేసే చోట upload అని టైపు చేసి కింద ఉన్న login ఫై టచ్ చేస్తే ఫొటోస్ అప్లోడ్ అవుతాయి.
2- మీ పెన్షన్ id నెంబర్ టైపు చేసే చోట report అని టైపు చేసి కింద ఉన్న login ఫై టచ్ చేస్తే ఫొటోస్ అప్లోడ్ ( చేసినవి / కావాల్సిన )కౌంట్ చూడచ్చు.
3. మీ పెన్షన్ id నెంబర్ టైపు చేసే చోట మీ cfms id నెంబర్ టైపు చేసి (పైన) ఉన్న vv/wv login ఫై టచ్ చేస్తే ఫొటోస్ అప్లోడ్ అవుతాయి.
7.స్కానర్స్ మరియు ఏవైనా హార్డువేర్ సమస్యలు ఉంటే PS లాగిన్ లో complaint చేయాలి.
Un-Disbursed అమోంట్ ని బ్యాంకు లో వెల్ఫేర్ ఉద్యోగులు ఎలా డిపాజిట్ చేయాలో తెలుసుకొనుటకు ఈ క్రింది వీడియో ని చూడగలరు.
Post a Comment