New రైస్ కార్డు :

1. రైస్ కార్డు కేవలం GWS లోనే అవుతాది.
స్పందన లో అవ్వదు

2.ఒక వేల 10రోజుల లో కార్డు అవ్వక పోతే స్పందన లో ఎందుకు అవ్వ లేదు అని పెట్టుకోవచ్చు.

3.ముఖ్యం గా 5 రకాల రైస్ కార్డు సర్వీస్ లు ఇవ్వబడును.

4.డేటా ఎంట్రీ VRO/PDA చెయ్యవచ్చు .

5. ముందు ఇచ్చిన రైస్ కార్డు ACKNOWLEDGEMENT అవసరం. కనుక పాత కార్డు ack తీసుకోవాలి.

6.వాలంటీర్స్ లకు రైస్ కార్డు ప్రాసెస్ ఫ్లో తెలియజేయాలి

7. రైస్ కార్డు తప్పని సరిగా 10 రోజుల లో ఇవ్వ వలెను.

8. స్ట్రీట్ నేమ్ & డోర్ నెంబర్ కన్ఫర్మ్ గా ఎంటర్ చేయాలి.

9. డిలీట్ కేవలం డెత్ కేసు లో నే అవుతుంది.

10. డిలీట్, ఆడ్, స్ప్లిట్ ఎదో ఒకటే ఒక సారి అవుతుంది.

11.18 ఇయర్స్ కన్నా ఎక్కువ వయసు గల మహిళను హెడ్ కింద తీసుకోవాలి

12. పాప్ అప్ లు
( ఒక ఆధార్ ను ఒక సారి మాత్రమే ఎంటర్ చేయాలి )
( ఉన్న రైస్ కార్డు ఆధార్ కొడితే రైస్ కార్డు No వస్తాది )

(6 స్టెప్ వాలిడేషన్ లో లో మీ రేషన్ కార్డు WAP****
ఉన్నందున రైస్ కార్డు ఇన్ ఎలిజిబుల్ )

( సింగిల్ యూనిట్ కు రైస్ కార్డు ఇవ్వ బడదు )

( 18 Years నిండిన మహిళను HOF పెట్టక పోతే కార్డు ఇన్ ఎలిజిబుల్ అవును (మహిళా ఉంటేనే ))

Split రైస్ Card:-

13. E-kyc తప్పని సరిగా ఫ్యామిలీ మొత్తానికి అవ్వాలి. తరువాత అప్లికేషన్ నమోదు చేసుకోవాలి.

14. E-kyc ఎవరికీ No అని ఉందొ వాళ్లకు E-kyc అయ్యాకనే Split అనేది అవుతుంది

15. Ekyc పూర్తి గా కార్డు దారి బాధ్యత

16. ఒక వ్యక్తి చనిపోతే : ekyc లో డెత్ అని చూపించాలి
*ఒక సారి డెత్ అయ్యాక వేరే కార్డు లో adding అవ్వదు. ఆలా అయితే క్రిమినల్ కేసు అవ్వుద్ది.*

17. 5 yrs లోపు పిల్లలు ఉంటే వాళ్లకు ekyc అవసరం లేదు

18. Pop Up
( ముందే దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు no వస్తుంది )

19. రైస్ కార్డు లో పేరు లేకుండా split కార్డు అవ్వదు

20.విభజనకి ఇద్దరు తప్పని సరిగా ఉండాలి

21. HOF ఒకే కార్డు లో కొత్తగా split అయ్యి వేరే కార్డు కి
అర్హులు కారు.

22. Pairing రూల్స్ కి అనుగుణం గా split చేయాలి

23. Single పేరెంట్ ఉంటే split అవ్వదు.

Add member:-

23. Adding కోసం Ekyc తప్పనిసరిగా చేయాలి.

24. రైస్ కార్డు లేకుండా Adding జరగదు. అప్పుడు ఆధార్ No సరి చూడాలి

25. ముందే వేరే కార్డు లో ఉంటే adding అవ్వదు

26. Add మెంబెర్ బర్త్ వళ్ళ అయితే Birth సర్టిఫికెట్ No తప్పనిసరిగా వేయాలి. Birth సర్టిఫికెట్ ఉంటే నే adding చేయాలి.

Delete member:-

27.ఆధార్ రైస్ కార్డు కి లింక్ లేకుండా delete అవ్వదు

28. Ekyc తప్పనిసరి

సరెండర్:-

29. రైస్ కార్డు ఉండాలి

30. Ekyc అయ్యి ఉండాలి

Other:-

31. VRO లు క్లస్టర్ ID లు మెన్షన్ చేయాలి

32. Ekyc తప్పనిసరిగా ఉండాలి

33. అప్లికేషన్స్ ID ద్వారా ekyc చేయాలి.

34. VRO -అప్లికేషన్స్ given to Volunteers - surevey - entry - Social Audit - Social Audit online process - MRO - Digital Signature - ASO for Card Print - VRO receive card - To Citizens through Volunteers by Authentication

35. VRO works పైన JC గారికి ఒక dashboard ఉంటుంది. ( Upto VRO level ఉంటుంది )


Post a Comment

Previous Post Next Post