Join our Telegram Channel



Highlights:- 

3.8 version వాలంటీర్ అప్లికేషన్ అందరూ install చేసుకోండి.

Home Quarantine అప్ డేట్ అనేది ఆడ్ చేయడం జరిగింది. 3.7 అప్లికేషన్ ద్వారా ఎవరైతే Covid Phase  V సర్వే చేశారో వారికి సర్వే పెండింగ్ అని చూపించినట్లు అయితే మరలా వారందరూ 3.8 ద్వారా కూడా సర్వే చేయాల్సి ఉంటుంది..


Sir/madam,
We released G/W Volunteer Mobile application V3.8 with below features

1.COVID-19 Phase -5 survey


కొవిడ్ 19 ఫేజ్ 5 సర్వే యాప్ డౌన్లోడ్ చేసుకోండి .


Download App From Drive



సర్వే డాష్ బోర్డు కోసం క్రింద లింక్ ని క్లిక్ చేయండి


Covid 19 Phase 5 Dashboard



కోవిద్  19 ఫేజ్ 5 సర్వే ఎలా చేయాలో వీడియో చుడండి 





ముఖ్య సూచనలు:-

 న్యూ వెర్షన్@3.8 app లింక్ :- 👇👇👇👇👇


Old వెర్షన్ uninstall చేయకుండా ఈ వెర్షన్ install చేసుకోండి.

ఈ వెర్షన్ లో వచ్చిన కొత్త update ఏమిటి అంటే

సేవల డెలివరీ ఓపెన్ చేసి
 COVID -19 సర్వే ఓపెన్ చేస్తే ఇంతకుముందు వున్న ఆప్షన్ లు అలాగే వుంటూ కొన్ని కొత్త ఆప్షన్స్ వచ్చాయి. అవి ఏమిటి అంటే


3.8 version వాలంటీర్ అప్లికేషన్ అందరూ install చేసుకోండి.

Home Quarantine అప్ డేట్ అనేది ఆడ్ చేయడం జరిగింది. 3.7 అప్లికేషన్ ద్వారా ఎవరైతే Covid Phase  V సర్వే చేశారో వారికి సర్వే పెండింగ్ అని చూపించినట్లు అయితే మరలా వారందరూ 3.8 ద్వారా కూడా సర్వే చేయాల్సి ఉంటుంది.
1) మలేరియా & డెంగీ వ్యాధులపై ఆశ వాలేంటర్ అవగాహన కల్పించారా ?
2) ఇంటిలోపల నీరు నిల్వ లేకుండా చేయించారా ?
3) ఇంటి పరిసర ప్రాంతాలలో ( 50 మీటర్ల దూరంలో ) నీరు నిల్వ లేకుండా చేయించా రా ?
4) సిటిజెన్ మొబైల్ అప్లికేషన్ మీ మొబైల్ లో install చేసుకున్నారా ?

ఈ 4 ఆప్షన్స్ కొత్తగా వచ్చాయి.

మీరు సర్వే చేసేటప్పుడు ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా ఈ ఆప్షన్స్ గురించి కూడా సర్వే చేసి

1) ప్రజల ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలలో శుభ్రంగా వుంచు కునేల అవగాహన కల్పించాలి.

2) మనకు పంపిన కరోనా లక్షణాలు - చికిత్స pdf file పూర్తిగా చదువుకుని దాని గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలి

3) ఆరోగ్య సేతు app వారి మొబైల్ లో వాడుతున్నారా లేదా అని చూసి unistall చేసి వుంటే మళ్లీ install చేయించి మళ్లీ app delete చేయకుండా app గురించి అవగాహన కల్పించాలి.

4) Home Quarantine అప్ డేట్ అనేది ఆడ్ చేయడం జరిగింది.

5) ముఖ్యంగా ఈ సర్వే అనేది ఇంటి దగ్గర ఉండి చేయకుండా తప్పకుండా వీలయితే ఆశా వర్కర్ ను వెంట పిలుచుకుని వెళ్ళి వారి ఇంటి దగ్గరే submit చేయాలి.

5) ముఖ్యంగా covid -19 andhra pradesh app ఫస్ట్ మనం install చేసుకుని దాని గురించి అవగాహన కలిగించు కుని 
స్మార్ట్ మొబైల్ వున్న ప్రతి ఒక్కరి మొబైల్ ఇన్స్టాల్ చేయించి వారికి ఆ app గురించి పూర్తిగా వివరించాలి.


Covid -19 Andhra Pradesh App ని డౌన్లోడ్ చేసుకోడానికి కింది లింక్ ని క్లిక్ చేయండి

Covid -19 Andhra Pradesh App



5 వ విడత ఇంటింటి ఫీవర్ సర్వేలో  భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ దిగువ సూచనలు జారీ చేయటం జరిగింది.  గత సర్వేలో కొన్ని పొరపాట్లు తప్పిదాలు గమనించటం జరిగింది, అవే మరలా తిరిగి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సర్వే నిర్వహించాలని కోరుచున్నాము. 

👍చేయవలసినవి:

👉  సర్వే సమయానికి ముందురోజు ఫీవర్  సర్వే గురించి ప్రజలందరికీ తెలిసేలా టాం -టాం వేయించాలి 
👉 ప్రజలు అందుబాటులో ఉండే సమయాలలో మాత్రేమే సర్వే నిర్వహించాలి 
👉 సర్వే కార్యక్రమాన్ని స్వయంగా ఆయా ప్రాంత ఆశా కార్యకర్త, ANM మాత్రమే నిర్వహించాలి. 
👉 వాలంటీర్ సర్వేలో పాల్గొని తమ మొబైల్ ఆప్ ద్వారా ఆశా/ ANM స్వయంగా చెప్పిన వివరాలు నమోదు చేయాలి
👉కోవిడ్ లక్షణాలు ఉన్నవారు/ ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారిని 100% గమనించాలి
👉ఈ సర్వేలో మలేరియా, డెంగీ గురించి పూర్తి అవగాహన మరియు నివారణ చర్యలు తీసుకోవాలి
👉ప్రతి ఇంటా " Covid19 Andhrapradesh" మొబైల్ ఆప్ ని స్వయంగా ఇంస్టాల్ చేయించాలి. 

👎చేయకూడనివి: 

👉మాస్క్, తగిన ఇతర రక్షణ చర్యలు లేకుండా సర్వే చేయరాదు.
👉ఆఫీసులో, మీ ఇంట్లో లేక ఒకేచోట ఉంటూ సర్వే వివరాలు నమోదు చేయరాదు. 
👉మీరు వెళ్లిన ఇంటికి తాళం వేసిఉన్నపుడు నిర్లక్ష్యం తో వదిలివేయవద్దు 
👉ఈ సర్వే కోసం ఎటువంటి ఫార్మ్స్ వాడవద్దు, స్వయంగా మొబైల్ ఆప్ ద్వారా ప్రజల ఇంటివద్ద చేయాలి. 
👉ప్రజల పట్ల ఏ పరిస్తితి లోను అసహనం చూపించవద్దు 

ధన్యవాదాలు
వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

1 Comments

  1. Hi bro.
    Next biometric device not working.
    If we try to connect the device it connects.
    But always says biometric mismatch not only one person but also all Volunteers and sachivalayam employees.
    How can we resolve.

    Other Next device connect but in only attendance app it doesn't work.

    Please let me know if you have any solution

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post